Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకాకు బదులు యాంటీ రేబీస్ వ్యాక్సిన్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:39 IST)
కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వడంలో డాక్టర్లు, ఆరోగ్య సింబ్బంది కృషి మరవలేనిది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్భంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వ్యాక్సిన్‌లు వేసుకునేవారిని ప్రమాదంలో నెట్టివేస్తుంది.

ఇటీవల ఓ బామ్మకు ఒకే సారి నర్స్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసి వార్తల్లో నిలిచింది. ఇక మరో ఘటనలో అసలు వ్యాక్సిన్ మందు తీసుకోకుండానే కాళీ ఇంజెక్షన్‌ను వ్యక్తికి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
 
ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌ను వేశారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. మహరాష్ట్ర థానే లోని కల్వా ఏరియాలో ఓ వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే డాక్టర్ నర్సు కలిసి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ వార్త బయటకు రావడంతో డాక్టర్ మరియు నర్సును విధుల్లో ఉండి తొలిగిస్తూ వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments