Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామిజీ నరేంద్రగిరి సూసైడ్‌ కేసు.. సెల్ఫీ వీడియో కలకలం

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:41 IST)
Mahant Narendra Giri
స్వామిజీ నరేంద్రగిరి సూసైడ్‌ కేసుకు గంట ముందు సెల్ఫీ వీడియో రికార్డు కలకలం రేపుతోంది. 4 నిమిషాల 30 సెకన్ల డ్యురేషన్‌ ఉన్న ఈ వీడియోలో దిమ్మదిరిగే విషయాన్ని వెల్లడించారు నరేంద్రగిరి. 
 
మార్ఫింగ్‌ ఫొటోతో ఆనందగిరి తనను బెదిరించారని వీడియోలో ఆరోపించారు నరేంద్రగిరి. మహిళతో తాను కలిసి ఉన్నట్టు ఫొటో సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన తాను ఆత్మహత్యొొొకు పాల్పడుతున్నట్టు స్పష్టం చేశారు.
 
ఇదిలావుంటే.. ప్రయాగరాజ్‌లోని అఖర పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మరణం విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మహంత్ నరేంద్ర గిరి, సూసైడ్ నోట్ రాయడంతో పాటు, ఆత్మహత్యకు ఒక గంట ముందు తన మొబైల్ ఫోన్‌లో 4.5 నిమిషాల వీడియో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. 
 
అందులో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సూసైడ్ నోట్ నిజమా లేక నకిలీదా అనే చర్చ జరుగుతుండగానే ఈ వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments