పార్కులో కాదు.. గుడిలోనే ఆ ప్రేమ జంట కామకాలాపాలు.. చివరికి?

ప్రేమికులు సాధారణంగా పార్కులు, బీచ్‌లు, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఏమనుకున్నారో ఏమో ఓ ప్రేమ జంట మాత్రం పవిత్రమైన దేవాలయం చుట్టూ తిరిగారు. తిరగడం వరకే ఆపితే బాగుండేది.. తమ కామకేళికి దేవాలయాన్

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:07 IST)
ప్రేమికులు సాధారణంగా పార్కులు, బీచ్‌లు, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఏమనుకున్నారో ఏమో ఓ ప్రేమ జంట మాత్రం పవిత్రమైన దేవాలయం చుట్టూ తిరిగారు. తిరగడం వరకే ఆపితే బాగుండేది.. తమ కామకేళికి దేవాలయాన్ని అడ్డాగా మార్చుకున్నారు. కానీ గ్రామస్తులు ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న కృష్ణాపుర గ్రామంలోని దేవాలయం మూసి వేసే సమయానికి అక్కడికి చేరుకునేవారు. రోజు తమ వూరి మీదుగా ఆ ప్రేమికులు వెళ్తుండటంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిత్యం కనిపిస్తుండటం.. దేవాలయం వైపుగా వెళ్తుండటంతో బుధవారం పలువురు గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని అనుసరించారు. 
 
గుడిలోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆ ప్రేమ జంట కామకలాపాల్లో మునిగివున్నారు. గ్రామస్తులు అనుసరిస్తున్న సంగతిని కూడా ఆ జంట పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు వస్తున్నారనే సంగతిని తెలుసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు పట్టుకుని ఇలాంటి పని మరోసారి చేయొద్దని హెచ్చరించి వదిలేశారు. వారిలో కొందరు ఈ వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments