Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మపై కోప్పడిన లండన్ వైద్యుడు బీలే :: నేను ఈ రాష్ట్రానికి బాస్‌ను.. గుర్తుంచుకో.. జయలలిత

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖ్యమంత్రి జయలలితపై లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ బీలే కోప్పడ్డారట. చికిత్సకు ఏమాత్రం సహకరించక పోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఈ ఆస్పత్రికి బాస్‌

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (17:08 IST)
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖ్యమంత్రి జయలలితపై లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ బీలే కోప్పడ్డారట. చికిత్సకు ఏమాత్రం సహకరించక పోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఈ ఆస్పత్రికి బాస్‌ను అని అన్నాడట. దీనికి జయలలిత.. హల్లో డాక్టర్ బీలే 'ఈ రాష్ట్రం మొత్తానికి నేనే బాస్‌ను' అని నీరసంగా అన్నారట. 
 
ఆ తర్వాత గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల విజయాన్ని ఆమె స్వయంగా టీవీల్లో చూశారని చెప్పారు. డిసెంబర్ 3వ తేదీ వరకు బాగానే ఉన్న జయలలిత పరిస్థితి ఆదివారం అంటే డిసెంబరు 4న ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వే ఆమె నవ్వలేదు. 
 
'అమ్మ' శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ఇంటెన్సివిస్ట్ గుర్తించారు. వెంటనే వెంటిలేటర్ సరిచేశారు. అయితే అప్పటికే ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు వైద్యులు నిర్ధారించి తదునుగుణంగా వైద్యం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక సోమవారం రాత్రి 11:30 గంటలకు జయ తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments