17 ఏళ్ల విద్యార్థితో 26 ఏళ్ల లెక్చరర్ జంప్.. ఆపై పెళ్లి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (15:04 IST)
వయోబేధం లేని ప్రేమకథలు.. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్ పారిపోయి వివాహం చేసుకున్న ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంటర్ తొలి సంవత్సం చదువుతున్న 17 ఏళ్ల  విద్యార్థి మిస్సయ్యాడు. దీంతో ఆతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ వ్యవహారం తెలియవచ్చింది. 
 
ఇంటర్ తొలి ఏడాది విద్యార్థి.. అదే కాలేజీలో పనిచేస్తున్న 26 ఏళ్ల షర్మిల అనే లెక్చరర్‌తో పారిపోయాడని.. వాళ్లిద్దరికీ పెళ్లి కూడా అయినట్లు పోలీసులు తేల్చారు. దీంతో షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారికి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments