Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్‌ 24 పరగనాస్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:23 IST)
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్‌ 24 పరగనాస్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యువతి తన బంధువు ఇంట్లో ఉంటూ.. ఆమె ఇంటి నుంచి బయటికి రాగానే స్థానికంగా ఉన్న హఫ్జల్ లష్కర్ అనే యువకుడు సైకిల్‌పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధిత యువతి ముఖం తీవ్రంగా కాలిపోగా పక్కనే ఉన్న అమ్మాయి స్వల్పంగా గాయపడింది. గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం డైమండ్‌ హార్బర్‌ ఆసుపత్రికి తరలించారు. 
 
గత కొంతకాలంగా ఆ యువకుడు తమ కూతురి వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాపోయారు. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments