Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలు.. రెండు వ్యాపారాలు.. ఇదీ ఆ బిచ్చగాడి జీవితం...

సాధారణంగా రైళ్ళతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిల ముంగిట బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది సంపాదనపరులు ఉంటారు. ఇలాంటివారిలో ఛోటూ బారిక్ ఒకరు. లక్షాధిపతి అయిన ఈయనకు ముగ్గురు భార్యలు. రెండు సైడ్

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (10:18 IST)
సాధారణంగా రైళ్ళతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిల ముంగిట బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది సంపాదనపరులు ఉంటారు. ఇలాంటివారిలో ఛోటూ బారిక్ ఒకరు. లక్షాధిపతి అయిన ఈయనకు ముగ్గురు భార్యలు. రెండు సైడ్ బిజినెస్‌లు. నివాసం జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్‌పూర్ రైల్వేస్టేషన్. 
 
తాజాగా, ఇతని జీవితానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిచ్చగాడి నెల ఆదాయం రూ.30 వేలు కాగా, ఆయనకు ముగ్గురు భార్యలు. పాత్రల దుకాణం నిర్వహిస్తున్నాడు. వెస్ట్రిజ్ అనే చైన్ మార్కెటింగ్‌లో సభ్యుడు. అతని కింద మరో 10 మంది పనిచేస్తుంటారు. 
 
బారిక్ వయసు 40 ఏళ్లు. రైళ్లలో భిక్షాటన చేస్తుంటాడు. గ్రామంలో అతను ఏర్పాటు చేసుకున్న పాత్రల దుకాణాన్ని అతని భార్య పర్యవేక్షిస్తుంటుంది. మొబైల్ ఫోను ద్వారానే తన వ్యాపారాన్ని చక్కదిద్దుతుంటాడు. బాల్యంలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవించిన చోటూ బారిక్ మరో పని చేయలేక యాచన ప్రారంభించాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments