Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (08:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ దిన కూలీకి అదృష్టం తలుపుతట్టింది. రాష్ట్రంలోని పన్నాలో రోజూ కూలీ పనులు చేసుకుని పనిచేసే హర్‌గోవిద్ అనే కూలీకి నిసార్ గనిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 వజ్రాలు లభించాయి. వాటి ధర సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఛతర్‌పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్ ‌దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు. వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. 
 
వాటి విలువ నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోగా మిగతా డబ్బులు గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. దీనిపై హర్‌గోవింద్ మాట్లాడుతూ, భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలోనూ ఓ వజ్రం లభించింది. అపుడు తెలియక కేవలం రూ.లక్ష మాత్రమే నాకు ఇచ్చారు అని వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments