Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా సాల్ట్ లేక్ గ్యాంగ్ రేప్ : ముగ్గురు క్యాబ్ డ్రైవర్ల అరెస్టు.. మరొకరి కోసం గాలింపు

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 24 యేళ్ళ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:01 IST)
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 24 యేళ్ళ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. 
 
సాల్ట్‌లేక్‌ సెక్టార్-5లో ఆదివారం రాత్రి 24 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ మహిళను సెక్టార్‌-1 ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడేసి పారిపోయారు. ఆ బాధితురాలిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు గుర్తించి రక్షించారు. 
 
స్థానిక బార్‌లో పనిచేస్తున్న బాధితురాలు.. సెక్టార్‌ 5లోని తన స్నేహితుల వద్దకు వెళ్లేందుకు వాహనం కోసం వేచిచూస్తుండగా.. కారులోకి ఎక్కించుకున్న నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
దీనిపై కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన కోల్‌కతా పోలీసులు.. ముగ్గురు క్యాబ్‌డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం