Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఆరేళ్ల కుమారుడు బలి.. భర్తను అలా చూసిన పాపానికి?

Webdunia
గురువారం, 2 మే 2019 (14:32 IST)
అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తండ్రి లైంగిక సంబంధం కొడు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురా ఏరియాలో ఆరేళ్ల చిన్నారి మృతదేహం కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఎంక్వైరీ‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
చనిపోయిన బాలుడు తండ్రికి లెదర్ బ్యాగ్స్ తయారు చేసే ఓ కంపెనీ ఉంది. అక్కడ పని చేసే ఓ పాతికేళ్ల యువకుడితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పు రావడం భార్య గమనించింది. దీంతో భర్తపై భార్య నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ రోజు భర్త మరో యువకుడితో ఉండటం తన కళ్లారా చూసి షాకైంది. ఆమెకు కోపం కట్టలు తెచ్చుకుంది. 
 
వెంటనే ఆ యువకుడికి నాలుగు చీవాట్లు పెట్టి.. తమ కంపెనీలో పనికి రావద్దని హెచ్చరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె మీద కోపంతో ఆరేళ్ల కుమారుడిని అపహరించి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం