Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజ‌మైన పోలీస్.. పుదుచ్చేరి పోలీస్ అంటోన్న కిర‌ణ్ బేడీ

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ.. ఇటీవ‌ల కాలంలో త‌న ట్వీట్ల‌తో, అర్ధ‌రాత్రి బైక్ రైడ్ చేయ‌డం.. రాజ‌కీయాలపై త‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (14:03 IST)
మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ.. ఇటీవ‌ల కాలంలో త‌న ట్వీట్ల‌తో, అర్ధ‌రాత్రి బైక్ రైడ్ చేయ‌డం.. రాజ‌కీయాలపై త‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న విష‌యం తెలిసిందే. ఈమ‌ధ్య తనను కలిసేందుకు వచ్చిన 11 ఏళ్ళ బాలుడిని తన కుర్చీలోనే కూర్చోబెట్టి వార్త‌ల్లో నిలిచారు. 
 
రాజ్‌ నివాస్‌కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉంది. ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్‌ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెను కలిశారు. ఆ కుటుంబంలోని బాలుడిని తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... నిజ‌మైన పోలీస్.. పుదుచ్చేరి ట్రాఫిక్ పోలీస్ అంటూ ట్రాఫిక్ పోలీస్ ఓ వృద్ధుడిని రోడ్డు దాటిస్తోన్న ఫోటోను ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసారు. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments