Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు చర్మవ్యాధి.. తాగొచ్చి లైంగిక వేధింపులు.. కత్తిపీటతో నరికి?

మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు వస్తే మహిళలపై అఘాత్యాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు ఇంట్లోనూ వేధింపులు అధికమవుతున్నాయి. ఇలా తనను రోజూ వేధించే భ

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (12:12 IST)
మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు వస్తే మహిళలపై అఘాత్యాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు ఇంట్లోనూ వేధింపులు అధికమవుతున్నాయి.

ఇలా తనను రోజూ వేధించే భర్తను మహిళ హతమార్చింది. వేధింపులు భరించలేక ఓపిక నశించిన ఓ మహిళ తన భర్తను కత్తిపీటతో నరికి చంపేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పందట్ట, తోండమాదూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. సెల్వరాజ్‌, లూర్థుమేరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సెల్వరాజ్‌ మద్యానికి బానిస అయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో లూర్థుమేరి ఆయనను ముట్టుకోవడం లేదు. 
 
సెల్వరాజ్ మాత్రం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించాడు. మద్యం తాగి వేధింపులకు దిగిన సెల్వరాజ్‌ను ఆమె కత్తిపీటతో నరికి చంపేసింది. వేధింపులకు తాళలేకే ఈ పని చేశానని పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం