Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ బాబా జననాంగం కోసే బదులు పోలీసుల వద్దకు వెళితే బావుండేది : శశిథరూర్

తనపై అత్యాచారానికి యత్నించిన నకిలీ బాబాకు ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన యువతి చర్యను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (11:16 IST)
తనపై అత్యాచారానికి యత్నించిన నకిలీ బాబాకు ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన యువతి చర్యను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సిందని చెప్పుకొచ్చింది. 
 
స్వామిజీ ముసుగులో ఆరేళ్లుగా గంగేశానంద తీర్థపాద (54) అలియాస్‌ హరిస్వామి అనే ఓ దొం‍గ స్వామి ఎనిమిదేళ్లుగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (23)పై లైంగిక దాడి చేయగా, ఆ యువతి తిరగబడి బాబా జననాంగాన్ని కోసేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ అంతవేగంగా స్పందించి ఆమె చేసిన పనికి కొంత సంతోషపడవచ్చు. కానీ, చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించారు. ఆమెపట్ల తనకు సానుభూతి ఉందన్న థరూర్‌ ఎంతోమందికి కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. న్యాయాన్ని గెలిపించే సమాజమే మనకు కావాలిగానీ, ఇలా ప్రతి ఒక్కరు ఆమె చేతులోని కత్తి ద్వారా న్యాయం పొందాలని అనుకోకూడదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం