హెల్మెట్‌లో విషనాగు.. 11 కిలోమీటర్లు ప్రయాణం... స్పృహతప్పి..?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (17:57 IST)
బైకుపై ప్రయాణం చేస్తే.. హెల్మెట్ తప్పనిసరి. అయితే ఆ హెల్మెటే ఓ వ్యక్తికి ప్రాణానికి ముప్పుగా మారింది.  కేరళకు చెందిన ఓ వ్యక్తి ధరించిన హెల్మెట్‌లో ఓ విష నాగు వున్నది. పాము హెల్మెట్‌లో వున్న విషయం తెలియకుండానే ఆ వ్యక్తి 11 కిలోమీటర్ల మేర బండిని నడిపాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయడు.. పాఠశాల పనిని ముగించుకుని ఇంటికి ప్రయాణమైనాడు. ఆ సమయంలో 11 కిలోమీటర్లు ప్రయాణించిన అతను.. ఉన్నట్టుండి బండిని నిలిపాడు. ఆపై హెల్మెట్‌లో ఏదో వున్నట్లు గ్రహించి చూశాడు. 
 
అంతే షాకై, స్పృహ తప్పి పడిపోయాడు. అటు పిమ్మట అతనిని పరిశోధించిన వైద్యులు అతని శరీరంలో విషం ఎక్కలేదని ధ్రువీకరించారు. దీంతో అదృష్టం కొద్దీ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments