Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేతబడికి చట్టం తేనున్న సర్కార్!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (15:57 IST)
కేరళలో చేతబడి నివారించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ చట్టం తేనుంది. ఇటీవలి కాలంలో కేరళలో నరబలులు పెరిగిపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకూ చేతబడి, తాంత్రిక పూజల కేసులు పెరిగిపోతుండటంతో, వీటిని ఆపేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ఈ దిశగా ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని రాష్ట్ర హోంమంత్రి రమేష్ తన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే తరహా బిల్లును మహారాష్ట్ర ప్రవేశపెట్టడంతో దాన్ని పరిశీలించాలని రమేష్ కోరారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments