Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిలీప్‌ రెండో భార్య, నటి కావ్యామాధవన్‌ను విచారిస్తున్న పోలీసులు?

మలయాళ స్టార్ హీరో దిలీప్‌ను విచారించిన పోలీసులు ఆయన రెండో భార్య, నటి కావ్యా మాధవన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రముఖ నటిపై లైంగిక వేధింపుల కేసుపై ఈ విచారణ జరుగుతోంది. నటిని లైంగికంగా వేధించడంతోపాటు వీడ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (08:45 IST)
మలయాళ స్టార్ హీరో దిలీప్‌ను విచారించిన పోలీసులు ఆయన రెండో భార్య, నటి కావ్యా మాధవన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రముఖ నటిపై లైంగిక వేధింపుల కేసుపై ఈ విచారణ జరుగుతోంది. నటిని లైంగికంగా వేధించడంతోపాటు వీడియో తీసిన కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ కావ్యా మాధవన్ కార్యాలయానికి వెళ్లాడని పోలీసులకు సమాచారం అందింది. 
 
ఇదిలా ఉంటే.. నిందితుడు పల్సర్ సునీ సినీనటిని లైంగికంగా వేధించిన వీడియోను కావ్వా మాధవన్ కార్యాలయంలో దాచి ఉంచాడనే అనుమానంతో పోలీసులు సోదాలు జరిపారు. కావ్వా మాధవన్ ఇల్లు, కార్యాలయంతోపాటు ఆమె వ్యాపార లావాదేవీలు, బ్యాంకు చెల్లింపులు కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. హీరో దిలీప్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడాన్ని లైంగికంగా వేధింపులకు గురైన సినీనటి వ్యతిరేకించినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం