Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజల తిరుగుబాటు.. గిలానీకి వ్యతిరేకంగా బంద్

కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (08:48 IST)
కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రికంగా మారింది. 
 
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయంతెల్సిందే. దీంతో వేర్పాటువాదుల పిలుపు మేరకు దాదాపు 3 నెలలుగా బంద్ కొనసాగుతోంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి జీనజీవనం స్తంభించిపోయింది. 
 
ఇది అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అన్నివర్గాల ప్రజలు వేర్పాటువాదులపై మండిపడుతున్నారు. వేర్పాటువాదులు చీటికి మాటికీ బంద్‌కు పిలుపునివ్వడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వారు వాపోతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments