Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో అల్లర్లు... ఐదుగురు ఆందోళనకారుల మృతి

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో తాజాగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వాస్తవానికి ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు తగ్గుముఖం పట్టని సంగతి తెల్సిందే.

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:14 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో తాజాగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వాస్తవానికి ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు తగ్గుముఖం పట్టని సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుద్‌గావ్ జిల్లాలోని మాగం గ్రామంలో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య మంగళవారం జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. 
 
సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. కాగా, కాశ్మీర్‌లో తాజా అల్లర్లపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుండగా, ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాల్గొననున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments