Webdunia - Bharat's app for daily news and videos

Install App

13వ సారి గెలిచిన కరుణానిధి : యానాంలో మల్లాడి కృష్ణారావు విజయం

Webdunia
గురువారం, 19 మే 2016 (14:39 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి విజయం సాధించారు. తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మరోమారు విజయభేరీ మోగించారు. కరుణానిధి తమిళనాడు శాసనసభకు ఎన్నిక కావడం ఇది 13వసారి కావడం విశేషం. పోటీచేసిన అన్ని శాసనభ ఎన్నికల్లోనూ విజయం సాధించి కరుణానిధి రికార్డు సృష్టించారు. కరుణానిధికి 1,09,014 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన కుడవాసల్ ఎం రాజేంద్రన్‌కు 58,765 ఓట్లు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 1263 ఓట్లు వచ్చాయి. 
 
ఇకపోతే.. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన ఐదోసారి గెలుపొందారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత దాదాపు అన్ని రౌండ్లలోనూ కృష్ణారావు ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్‌.ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,754 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments