Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామతో పొందుసుఖం మరిగిన మహిళ... అడ్డుగా ఉన్న భర్తను చంపేసింది..

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:34 IST)
మామ వరుసయ్యే వ్యక్తితో పొందుసుఖం మరిగిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను కర్కశంగా చంపేసింది. భర్తకు మద్యం తాపించి.. ఆ తర్వాత తలపై బండరాయితో మోది చంపేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హోస్పేట్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హోస్పేట్ టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీకి ఓ మహిళకు వివాహమై భర్త మైకేల్‌ జాన్‌(40), పిల్లలు ఉన్నారు. అయితే,మద్యానికి బానిసగా మారి తరచూ తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసింసాడు. దీంతో ఆ మహిళ భర్తతో పడకసుఖాన్ని కూడా కోల్పోయింది. 
 
ఇదేసమయంలో తన బంధువు, వరుసకు మామయ అయ్యే వినోద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గత రెండేళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వినోద్‌ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. 
 
ఈ విషయాన్ని తన ప్రియుడు వినోద్‌కు చెప్పింది. ఈయన తన స్నేహితుడు అశోక్‌, ప్రియురాలితో కలిసి రైల్వే ట్రాక్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో మైకేల్ జాన్‌ను చంపేసి, తలపై బండరాయితో మోది చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికివెళ్లారు.  
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ చేపట్టగా, ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments