Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా ఏడు రాష్ట్రాలు - వెల్లడించిన కర్నాటక మంత్రి

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (18:07 IST)
దేశంలో కొత్తగా మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాటుకానున్నాయి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కొత్తగా మరో తొమ్మిది రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్నాటక మంత్రి ఉమేశ్ కత్తి వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ మనస్సులో ఉన్న ఆలోచనల మేరకు దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయనున్నారు. అలాగే, మహారాష్ట్రను మూడు, కర్నాటకను రెండు రాష్ట్రాలుగా చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతోందని చెప్పారు. 
 
మరోవైపు, బెంగుళూరు సిటీ పని అయిపోయిందన్నారు. ఈ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అందువల్ల బెంగుళూరు సిటీ పరిస్థితి ఇంతటితో ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments