Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్‌లో మత్తు కలిపి అత్యాచారం.. ఆపై వీడియో చూపుతూ...

కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియ

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:30 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తూ నాలుగేళ్ళుగా అత్యాచారపర్వం కొనసాగిస్తూ వచ్చారు. నాలుగేళ్ళుగా భరిస్తూ వచ్చిన ఆ యువతి ఆ కామాంధుల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటక కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన యువతికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. నిందితులు బాధితురాలి భర్తకు వాట్సప్‌ ద్వారా ఆ వీడియో షేర్‌ చేశారు. 
 
ఈ వీడియో చూసి షాక్‌కు గురైన భర్త.. భార్యకు దూరంగా ఉంటున్నారు. దీంతో బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆరిఫ్‌ను అరెస్టు చేయగా మరో నిందితుడు తౌసిఫ్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments