Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించి "దాన్ని" కోసుకున్న తాగుబోతు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ తాగుబోతు తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. పీకల వరకు మద్యం సేవించి ఈ పనికి పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమళపుర గ్రామ నివాసి అయిన నంజప్ప (57) అనే వ్యక్తి పచ్చి తాగుబోతు. శనివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి కూరగాయలు కోసే కత్తిపీటతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. 
 
తీవ్ర నొప్పి కలగడంతో మద్యంమత్తు దిగడంతో కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగువారు వచ్చి నంజప్పను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం చేరవేశారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నంజప్పను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments