Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం... విటుల్లో పట్టుబడిన అన్నాడీఎంకే నేత!

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కేంద్రంలో ఓ ఐస్ క్రీమ్ పార్లర్‌లో రహస్యంగా సాగుతున్న వ్యభిచార గట్టును స్థానిక పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు విటులతో పాటు.. యువతులను అరెస్టు చ

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (13:31 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కేంద్రంలో ఓ ఐస్ క్రీమ్ పార్లర్‌లో రహస్యంగా సాగుతున్న వ్యభిచార గట్టును స్థానిక పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు విటులతో పాటు.. యువతులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విటుల్లో స్థానిక అన్నాడీఎంకే నేత సైతం ఉండటం గమనార్హం. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కన్యాకుమారి జిల్లా కేంద్రంతో పాట.. నాగర్‌కోయిల్‌లో పలు ఐస్‌క్రీం పార్లర్‌లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. 
 
ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐస్‌క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీం పార్లర్‌పై దాడి జరిపిన ఘటనలో పలువురు అమ్మాయిలతో పాటు.. విటులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు చేసిన విటుల్లో అధికార అన్నాడీఎంకే నేత కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి కారణంగా ఈ నేతను విడుదల చేశారు. మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments