Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలీ సింగ్‌పై అత్యాచారం జరగలేదు.. శవపరీక్షలో తేలింది..

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (20:12 IST)
Anjali Singh
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతి కారు ప్రమాదానికి గురైన ఘటన సంచలం రేపింది. ఢిల్లీ మీదుగా 12 కిలోమీటర్ల మేర ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో అంజలిపై అత్యాచారం జరగలేదని శవపరీక్ష నివేదిక పేర్కొంది. 
 
మరోవైపు, విషాదం జరిగినప్పుడు అంజలి, ఆమె స్నేహితురాలు నిధి ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా స్నేహితురాలు నిధిని పోలీసులు ప్రశ్నించారు. 
 
వాహనం అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు ఆమె అక్కడే ఉందని పోలీసులు తెలిపారు. కారు ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్నేహితురాలు నిధి భయంతో సంఘటనా స్థలం నుండి పారిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. కారులో ఉన్న నిందితుడు ఈవెంట్‌కు ముందు మద్యం సేవించినట్లు అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments