Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాష్ సత్యార్ధి ఇంట్లో చోరీ.. నోబెల్ ప్రైజ్ సేఫ్...

నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నోబెల్ బహుమతిని చోరీ చేశారు. చోరీకి గురైంది కేవలం నమూనా మాత్రమే. అసలు నోబెల్ బహుమతి రాష్ట్రపతి భవన్‌లో ఉంది. కైలాష్ సత్యార్ధి నివాసంల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:05 IST)
నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నోబెల్ బహుమతిని చోరీ చేశారు. చోరీకి గురైంది కేవలం నమూనా మాత్రమే. అసలు నోబెల్ బహుమతి రాష్ట్రపతి భవన్‌లో ఉంది. కైలాష్ సత్యార్ధి నివాసంలో ఉండేది అసలైన నోబెల్ బహుమతి అని భావించి దొంగలు ఈ బహుమతిని చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. 
 
ప్రస్తుతం కైలాష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన పాకిస్థాన్ బాలిక మాలాలా యూసుఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విషయం తెల్సిందే. ఈ బహుమతి ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్‌లో భద్రంగా ఉంచారు. 
 
ఆ మధ్య లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇంటినుంచి కూడా దోపిడీ దొంగలు విలువైన విగ్రహాలు, వస్తువులు దోపిడీ చేశారు. ప్రధాని మోదీ బహుకరించిన గాంధీ కళ్ళ ద్దాలుకూడా వీటిలో ఉన్నాయి. కైలాష్ సత్యార్తి ఇంట్లో జరిగిన చోరీపై దర్యాప్తు జరుపుతున్నారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments