Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతరత్న అబ్దుల్ కలాం ఫోటోకు ముందుగానే దండ... అదే ఆయుష్షును తీసిందా...?!!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (21:29 IST)
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటూ 2020 విజన్ పై విద్యార్థులకు బోధనలు ఇచ్చే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తన చివరి అంకం వరకూ అలాగే ప్రసంగిస్తూనే ఉన్నారు. మన పెద్దవాళ్లు అంటుంటారు... అశుభం అనేది కలలో కూడా తలచుకోరాదనీ, ఐతే ఇటీవల ఆయనకు జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల శాఖామంత్రి కలాం ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 
దానిపై దేశం యావత్తూ చర్చ జరిగింది. ఐతే ఆమె ఆ తర్వాత సర్దుకుంది. కానీ జరిగిన తప్పు మళ్లీ సరిదిద్దుకోలేరు కదా. అలా ఆమె ఎందుకు వేశారో కానీ... ఆ ఘటన జరిగి వారం కూడా తిరగక మునుపే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏదేమైనా దేశం ఓ గొప్ప మేధావిని కోల్పోయింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments