Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పక్కన ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం!!

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (16:34 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో దారుణం జరిగింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు మూడేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి పక్కన ఆడుకుంటున్న ఆ చిన్నారిని బలవంతంగా బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జంషెడ్జిల్లాలోని ప‌ర్సుఢి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న లోకో కాల‌నీలో బాధిత‌ చిన్నారి కుటుంబం అద్దెకు నివసిస్తోంది. ఈ నెల నాలుగో తేదీన ఆ చిన్నారి త‌న ఇంటిముందు ఒంట‌రిగా ఆడుకుంటున్న‌ది. అది గ‌మనించిన ప‌క్కింటి కుర్రాడు ఆ బాలిక‌ను త‌న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. 
 
ఈ మేర‌కు బాధితురాలి త‌ల్లిదండ్రులు స్థానిక పోలీసుల‌కు శ‌నివారం ఫిర్యాదు చేశారు. నిందితుడు, అత‌ని తండ్రి ప‌రారీలో ఉన్నార‌ని, దీంతో వారిద్ద‌రి కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి ఊర్లో లేక‌పోవ‌డంతోనే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డానికి ఆల‌స్య‌మ‌య్యింద‌ని చెప్పారు. కాగా, ఆ బాలుడు, అత‌ని తండ్రిపై కేసు న‌మోదు చేశామని వెల్ల‌డించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం