Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ ఊపిరితో ఉంటే ఆ పత్రాలపై వేలిముద్ర ఎందుకు వేశారు: హైకోర్టు ప్రశ్న

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ నామినేషన్‌కు మద్దతుగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేసిన వేలిముద్రపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు బు

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:05 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ నామినేషన్‌కు మద్దతుగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేసిన వేలిముద్రపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు బుధవారంనాడు ఎన్నికల కమిషన్‌ అధికారులకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల ఆరో తేదీన కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. 
 
తిరుపరన్‌కుండ్రం ఉప ఎన్నికల్లో ఏకే బోస్ విజయాన్ని సవాలు చేస్తూ వేసిన ఓ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. జయలలిత జీవించివుంటే ఎన్నికల నామినేషన్ పత్రాలపై సంతకం చేయకుండా వేలిముద్ర ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించింది. 
 
2016 నవంబర్‌లో జరిగిన తిరుపరన్‌కుండ్రం ఉపఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థి పి.శరవణన్ ఈ పిటిషన్ దాఖలు వేశారు. ఈసీకి బోస్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో జయలలిత వేలిముద్రకు సంబంధించిన వివరాలను శరవణన్ తన పిటిషన్‌లో కోరారు.
 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments