Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:40 IST)
భారతదేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా గగన్‌యాన్ టైమ్‌లైన్‌లో ఆలస్యం జరిగింది. అయితే, ఈ విషాలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. మొదటి మానవరహిత మిషన్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. 
 
ఇస్రో 2022లో గగన్‌యాన్ కింద మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దాని తర్వాత రెండో మానవరహిత మిషన్ వ్యోమ్మిత్ర రోబోట్‌ను తీసుకెలుతుంది. 
 
దీనిద్వారా మనుషులతో కూడిన మిషన్ ఉంటుంది ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పొందారని, బెంగుళూరులో తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. గగన్ యాన్ 2023లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments