Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను అమ్మ ఆత్మ పట్టుకుందా? సీఎం అన్నందుకు కసి తీర్చుకుందా?

తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుక

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:17 IST)
తమిళనాడులో గత నెల రోజులుగా శశికళ పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ మోగుతూనే వుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి ఓ వీడియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చుకున్న శశికళ, జయలలిత మరణానంతరం ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని సైతం ఆక్రమించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఐతే అనూహ్యంగా ఆమె అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయి జైలుపాలు కావాల్సి వచ్చింది. 
 
శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడటం, పార్టీ పగ్గాలను లాగేసుకోవడం తదితర విషయాల పట్ల జయలలిత ఆత్మ ఘోషించిందనీ, ఆమెను అన్నాడీఎంకే పార్టీ నుంచే కాకుండా ముఖ్యమంత్రి పదవి కూడా దక్కకుండా జయ ఆత్మ చేసిందంటూ తమిళనాడులో చర్చ నడుస్తోంది. అమ్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు శశికళను పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత మళ్లీ అక్కున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో జయలలిత ఆత్మ శశికళపై కసి తీర్చుకున్నదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనబడుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments