Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను పూలదండలు వేసి.. నివాళులు ఎక్కడ?

మరణించిన వారి ఫోటోలకు పూల దండలు వేసి నివాళులు అర్పించడాన్ని చూసి వుంటాం. అయితే మధ్యప్రదేశ్ మాజీ మంత్రి దివంగత లక్ష్మణ్‌సింగ్‌ గౌద్‌ సతీమణి మాలినీ గౌద్‌ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బతికుం

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (10:11 IST)
మరణించిన వారి ఫోటోలకు పూల దండలు వేసి నివాళులు అర్పించడాన్ని చూసి వుంటాం. అయితే మధ్యప్రదేశ్ మాజీ మంత్రి దివంగత లక్ష్మణ్‌సింగ్‌ గౌద్‌ సతీమణి మాలినీ గౌద్‌ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బతికుండగానే ముఖ్యనేతలకు దండలు వేసి నివాళులు అర్పించారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లే. 
 
చనిపోయిన తన భర్త ఫోటో పక్కనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, శివరాజ్ ఫోటోలను ఉంచి.. ముగ్గురి చిత్రపటాలకు పూలదండలు వేసింది.  ముగ్గురికీ దండలు వేసి నివాళులర్పించిన ఘటన కలకలం రేగింది. మోదీపై భక్తిని చాటుకునే క్రమంలో ఇలా చేసి వుండవచ్చని కొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం బీజేపీ తరపున ఇండోర్‌ మేయర్‌గా మాలినీ గౌద్ ఉన్నారు. ఇటీవల ఆమె తన ఇంట్లో ఓ వేడుక సందర్భంగా ఈ ముగ్గురి ఫోటోలకు దండలు వేశారు. 
 
ఈ ఘటనపై ఆ పార్టీ నాయకులెవరూ స్పందించలేదుకానీ.. నెట్టింట్లోకి ఈ ఫోటో చిక్కాక.. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోకు తెగ కామెంట్లు చేస్తున్నారు. షేర్లు, లైక్లు పేరిట ఈ ఫోటో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

సామాజిక బాధ్యత వున్న పాత్రలంటే ఇష్టం : ఐశ్వర్య రాజేష్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments