Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కాలేదా? ఐతే అబ్బాయిలు ఇక ఇలా చేయాల్సిందే..

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (15:23 IST)
పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నప్పటికీ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టతరమవుతోంది. అమ్మాయిలకు తగిన అబ్బాయిలు.. అలాగే అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకట్లేదు. దీంతో లేటు వయస్సులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.


తాజాగా వివాహం జరగడం గగనమైపోతున్న తరుణంలో పెళ్లి కోసం తమ స్వగ్రామాలను వదులుకునే పురుషుల సంఖ్య పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది.
 
2001-2011 కాలంలో జనాభా లెక్కల ప్రకారం 14 కోట్ల 60 లక్షల మంది పురుషుల్లో 53 లక్షల పురుషులు మాత్రమే వివాహం కోసం స్వగ్రామాలను వీడుతున్నారు. కానీ మహిళల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 30 కోట్ల 90 లక్షల మహిళల్లో 20 కోట్ల 60 లక్షల మంది మహిళలు వివాహం కోసం సొంతూరిని వదులుకున్నారని తేలింది.
 
ఇలా పురుషులు వివాహం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిలో మేఘాలయా, తమిళనాడు, మిజోరం, కేరళ, అస్సాం, మణిపూర్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నారు. నగరాల్లో నివసించే పురుషుల కంటే గ్రామాల్లో వున్న పురుషులు వివాహం కోసం.. పట్టణాల వెంట పడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments