Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో కూలిన ఐఏఎఫ్ జెట్.. 7గురి దుర్మరణం!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (19:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. కూలిన హెలికాప్టర్‌ను భారత్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)గా పోలీసులు గుర్తించారు. బరేలీ నుంచి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత మూడేళ్లలో 11 ఐఏఫ్ హెలికాప్టర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో వాంగ్ కమాండర్‌, స్క్వాడ్రన్ లీడర్‌ కూడా ఉన్నారు. 
 
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బారైలీ నుంచి అలహాబాద్‌కు బయలుదేరగా లక్నోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి కూలిపోయింది. దీనిపై సిద్దౌలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఏకే శ్రీవాస్తవ స్పందిస్తూ.. అటారియా ఏరియాలోని మనిపుర్వా అనే ప్రాంతంలో కూలిపోయినట్టు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments