Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:47 IST)
కరోనావైరస్ ప్రారంభం నుండి జులై 16 వరకు నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుండి ప్రారంభమయ్యే విమాన సర్వీసులు ముందుగా అమెరికా, ఫ్రాన్సు బయలుదేరనున్నాయి. మరుసటి రోజు నుండి మరో దేశానికి ఈ విమాన సర్వీసులు తిరుగుతాయి.
 
మార్చి23 నుండి కరోనా వల్ల వాయిదాపడ్డ ఈ విమాన సర్వీసులు శుక్రవారం నుండి కొన్ని దేశాలలో ప్రారంభమవుతాయని కేంద్ర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే అమెరికా, ప్రాన్సు దేశాలకు భారత్ నుండి విమాన సర్వీసులు రెగ్యులర్‌గా తిరుగుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments