Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఓ హిందూదేశం ... నేను క్రిస్టియన్ హిందువుని : డి సౌజా

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (19:13 IST)
భారత్ ఓ హిందుదేశమని, తాను క్రిస్టియన్ హిందువుగా ఇక్కడ నివశిస్తున్నట్టు గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి సౌజా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతిస్తే భారత్‌ను ఓ హిందూదేశంగా మారుస్తారంటూ గోవా సహకారమంత్రి దీపక్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలపై డి సౌజా శుక్రవారం స్పందించారు. 
 
భారత దేశం ఇదివరకు హిందూ దేశమని, ఇకముందు కూడా హిందూదేశంగానే ఉంటుందన్నారు. భారత్ ఎప్పుడు హిందూ దేశమే అన్నారు. ఎవరు కూడా హిందూ దేశాన్ని సృష్టించలేరన్నారు. ఇది హిందుస్తాన్... హిందుస్తాన్‌లోని అందరు కూడా హిందువులే అన్నారు. తనతో సహా అందరు హిందువులే అన్నారు. అయితే, తనలాంటి వారు క్రిస్టియన్ హిందువులు అని చెప్పారు. ధవలికర్ తాను ఏం చెప్పాడో ఆయనకు స్పష్టత ఉందని డి సౌజా అభిప్రాయపడ్డారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments