Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులు - ఆంబోతులు ఒక్కటయ్యాయి.. మంగళవాయిద్యాలు.. వేదమంత్రాల మధ్య...

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవుల

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవులు, ఆంబోతులు ఒక్కటయ్యాయి. ఎంతో వైభవంగా సాగిన ఈ ఆవుల వివాహాలకు అతిధులుగా షిల్లాంగ్, మేఘాలయ, ముంబై, ఢిల్లీ, చంఢీఘడ్ ప్రాంతాలనుంచే కాకుండా చుట్టుపక్కల పదిగ్రామాల ప్రజలు తరలివచ్చారు. 
 
అతిథుల కోసం ప్రత్యేకంగా 200 కాటేజీలను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ గోవుల వివాహ మహోత్సవానికి వచ్చిన వారినుంచి అందిన రూ.25 లక్షల విరాళాలతో ఆవుల షెల్టర్లను అభివృద్ధి చేస్తామని రాజేంద్రదాస్ అనే నిర్వాహకుడు చెప్పారు. ఈ పెళ్లి కోసం 40 ఎద్దులను ప్రత్యేకంగా పాత్ మేద గోశాల నుంచి రప్పించామని మరో నిర్వాహకుడు గోపేష్ చెప్పారు. హిందూమతంలో ఆవులకున్న విశిష్టతను గుర్తించి దేశవాళీ ఆవులు గర్భం దాల్చేందుకు వీలుగా ఎద్దులను తీసుకువచ్చి వివాహతంతు జరిపించామని నిర్వాహకులు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments