Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.300 చెల్లించండి.. సింహాన్ని వేటాడండి: 1964లో గుజరాత్‌లో..?

Webdunia
బుధవారం, 27 మే 2015 (10:48 IST)
రూ.300 చెల్లించండి.. సింహాన్ని వేటాడండి అంటోంది గుజరాత్ సర్కార్. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా...? గుజరాత్ రాష్ట్రంలో రూ. 300 చెల్లించి ఓ సింహాన్ని వేటాడేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతిని పొందవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ అనుమతులు మంజూరు చేసినట్టు గుజరాత్ మంత్రి బహదూర్ పటేల్ అసెంబ్లీకి తెలిపారు.
 
అయితే ఈ అనుమతి ఇప్పుడు కాదులెండీ, రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల వివరాలకు సంబంధించిన రికార్డులు ఇటీవల వెలుగులోకి వచ్చి ఈ 'అధికారిక వేట' గురించి ప్రపంచానికి తెలిపాయి. ఆ సమావేశాల్లో గిర్ అడవుల్లో సింహాల వేట గురించి పెద్ద చర్చే జరిగింది. 1957-58లో 111 సింహాలను, 58-59లో 50 సిహాలను, 59-60లో 90 సింహాలను వేటాడేందుకు అనుమతించామని అప్పటి ఎమ్మెల్యే మాధవసింగ్ సోలంకీ అడిగిన ప్రశ్నకు పటేల్ సమాధానమిచ్చారు. 
 
1964 తరువాత సింహం మనుషులపై దాడులు చేస్తుంటే తప్ప మరే సందర్భంలోనూ వేటకు అనుమతించలేదని తెలిపారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమంటే, 1903లో భారత వైస్రాయిగా ఉన్న లార్డ్ కుర్జాన్ గిర్ అడవుల్లో వేటకు అనుమతించాలని కోరితే జునాగఢ్ నవాబు తిరస్కరించారట.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments