Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే...? వామ్మో... అంటూ ట్వీటులే...

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఐతే యోగి ఆదిత్యనాథ్ సీఎం రేసులో వున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ట్విట్టర్ పిట్ట కూడా గట్టిగా కూత పెట్టేసింది. ఇప్పుడు ఆయన పేరే ట్రెండింగులో నడుస్తోంది.

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (18:01 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఐతే యోగి ఆదిత్యనాథ్ సీఎం రేసులో వున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ట్విట్టర్ పిట్ట కూడా గట్టిగా కూత పెట్టేసింది. ఇప్పుడు ఆయన పేరే ట్రెండింగులో నడుస్తోంది.
 
ట్విట్టర్లో ఎవరిష్టం వచ్చినట్లు వారు వివాదస్పదం, అనుకూల ట్వీట్లు చేస్తున్నారు. ఓ బ్లాగరైతే... యూపీ సీఎంగా యోగి అయితే ఓ హిందూ వందమంది ముస్లిములను పెళ్లాడాలని అంటారంటూ వివాదాస్పద వ్యాఖ్య జోడించారు. ఇంకా మరికొందరైతే భాజపా తన భవిష్యత్తును నాశనం చేసుకోవాలంటే యోగి ఆదిత్యనాథుని నిరభ్యంతరంగా ముఖ్యమంత్రి చేసుకోవచ్చంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఎప్పుడూ స్పందించే రాంగోపాల్ వర్మ ఏమంటారో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments