Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొట్టు ఎందుకు పెట్టుకోలేదు.. నీ భర్త జీవించేవున్నాడుగా.. మహిళకు బీజేపీ ఎంపీ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (11:28 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళ పట్ల బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. పైగా, నీ భర్త బతికే ఉన్నాడుగా అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యాలు చేశారు. బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా దినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలుచేయడం ఏమింటని.
 
కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో షాపింగ్‌ మార్కెట్‌ను భాజపా ఎంపీ మునిస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఆయన ఓ వస్త్ర దుకాణంలోని మహిళను చూసి 'నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ భర్త బతికే ఉన్నాడా?' అని ప్రశ్నించారు. 
 
ఈ సంభాషణను మొత్తం అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను కర్ణాటక కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. భాజపా మహిళా వ్యతిరేక విధానానికి ఇది నిదర్శనం. వారి వేషధారణ ఎలా ఉండాలని చెప్పే హక్కు భాజపా ఎక్కడిది? మహిళాదినోత్సవం రోజున ఆడవాళ్లను అవమానిస్తారా? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments