Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్​డౌన్​ తర్వాత దుస్తులపై భారీ డిస్కౌంట్లు!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:59 IST)
లాక్ డౌన్ తరువాత దుస్తుల విక్రయాలపై భారీ రాయితీలు ప్రకటించే అవకాశముందా?.. దీనిపై వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారా?.. అవుననే అంటున్నాయి వస్త్ర పరిశ్రమ వర్గాలు.

లాక్​డౌన తర్వాత వినియోగదారులను ఆకర్షించేందుకు వస్త్ర వ్యాపారులు భారీ డిస్కాంట్లు ప్రకటించే అవకాశముంది. పాత సరకును క్లియర్ చేయడం సహా అమ్మకాల్లో వేగం పెంచేందుకు వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

దేశంలో లాక్​డౌన్ ఎత్తివేసిన తర్వాత వస్త్ర వ్యాపారులు భారీగా డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత సరకును క్లియర్ చేయడం సహా వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపారులు ప్రయత్నించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లాక్​డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్త్ర వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వేసవి ప్రత్యేక దుస్తుల ఆర్డర్లను రద్దు చేశారు వ్యాపారులు. ఈ అమ్ముడుపోని పాత స్టాకును తక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments