Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్మీత్ నాకు తండ్రిలాంటివాడు.. చెడు సంబంధం అంటగట్టొద్దు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు తండ్రిలాంటివాడని, ఆయనతో తనకు చెడు సంబంధం అంటగట్టొద్దని హనీప్రీత్ ఇన్సాన్ ప్రాధేయపడుతోంది. ఆమెన పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి హర్యానా పోలీసులకు అప్పగించిన విషయంతెల

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (17:14 IST)
డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు తండ్రిలాంటివాడని, ఆయనతో తనకు చెడు సంబంధం అంటగట్టొద్దని హనీప్రీత్ ఇన్సాన్ ప్రాధేయపడుతోంది. ఆమెన పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి హర్యానా పోలీసులకు అప్పగించిన విషయంతెల్సిందే.
 
సాధ్వీల అత్యాచారం కేసులో డేరా బాబాను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెలలో దోషిగా తేల్చి శిక్ష విధించిన విషయం తెల్సిందే. దీంతో ఒక్కసారిగా హింసాకాండ చెలరేగి 30 మందికి పైగా చనిపోయారు. అప్పట్నించి హనీప్రీత్ 38 రోజులుగా తప్పించుకుతిరిగింది.
 
ఆమెపై 'రాజద్రోహం' కేసు నమోదు నమోదైంది. ఎట్టకేలకు మంగళవారం చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని హైవే వద్ద హనీప్రీత్ పోలీసులకు చిక్కింది. కారులో ఆమెకు తోడుగా ప్రయాణిస్తున్న సుఖ్‌దీప్ కౌర్ అనే మహిళను కూడా హనీకి ఆశ్రయం ఇచ్చిందన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ నేపథ్యంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు చేయించారట. అయితే ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్య పరీక్షలో తేలినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన విధ్వంస కాండకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరిపేందుకు హనీప్రీత్‌ను పోలీసులు ఆరు రోజుల కష్టడీకి అనుమతిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments