Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (19:15 IST)
Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌లో భారీ వర్షాలతో పార్వతి నదికి వరద ముంచెత్తింది. హిందుస్థాన్-టిబెట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడింది. నిర్మాండ్‌లో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. 
 
లార్జీ వద్ద కొండచరియల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్వతి నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఏడు దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన వరదలను చవిచూసిన కులు జిల్లాలోని 126 మెగావాట్ల లార్జీ జలవిద్యుత్ ప్రాజెక్టును గత నెలలోనే దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో ఆధునికీకరించి ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments