లేడీస్ హాస్టల్ పడక గదులు.. బాత్రూమ్‌ల్లో రహస్య కెమెరాలు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (14:34 IST)
విద్య, ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే యువతులు అక్కడ అందుబాటులో ఉండే హాస్టల్స్‌లలో బస చేస్తుంటారు. ఇలాంటివారి ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఉదంత ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. చెన్నై, ఆదంబాక్కంలో ఉన్న ఓ లేడీస్ హాస్టల్‌లో పదుల సంఖ్యలో రహస్య సీసీటీవీ కెమెరాలు పెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై, ఆదంబాక్కంలో కొంతమంది మహిళా ఐటీ ఉద్యోగినులు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే, రోజులు గడిచే కొద్ది ఇంటియ యజమాని సంపత్‌రాజ్ (48) వ్యవహారశైలిపై వారికి అనుమానం వచ్చింది. దీంతో మొబైల్ టెక్నాలజీతో వారు ఇంటినంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో పడక గదులు, బ్రాతూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లు, ఇతర ప్రదేశాల్లో రహస్య కెమెరాలు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటి యజమాని సంపత్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments