Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇస్తానని ల్యాబ్‌కు రమ్మని యువతిపై అత్యాచారం, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ క్రైం రేటు పెరిగిపోతోంది. స్త్రీలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
 
ఉద్యోగం ఇస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ 18 యేళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు. ఇది కాస్త రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో ఢిల్లీలో ల్యాబ్‌లకు బాగా డిమాండ్. దీంతో కొంతమంది యువతీయువకులు ల్యాబ్‌లో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 
అలా వెళ్ళిన ఒక యువతి తన వివరాలను ల్యాబ్ యజమానికి ఇచ్చింది. అయితే అందులో పనిచేసే టెక్నీషియన్ యువతి బయోడేటా చూసి ఆమె నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ సంస్థకు సంబంధించిన ల్యాబ్ మరో ప్రాంతంలో ఉందంటూ అక్కడికి పిలిపించుకున్నాడు.
 
యువతి ఒంటరిగా రావడంతో ల్యాబ్ టెక్నీషియన్ పని సుళువుగా మారిపోయింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. రెండురోజుల క్రితం ఘటన జరిగితే బాధితురాలు చెల్లి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments