Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ తుపాకీ అనుకుని కాల్చుకున్నాడు.. చివరకు ఏమైందంటే...?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:18 IST)
బర్త్ డే పార్టీ కి వెళ్లిన ఓ యువకుడు అక్కడున్న తుపాకీని చూశాడు. బొమ్మ తుపాకీ అనుకుని సరదాగా పోజు ఇద్దామనుకుని కాల్చుకున్నాడు. కానీ అదే అతనో చివరి పోజైపోయింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
 
అటగావ్‌లోని రెసిడెన్షియల్‌ కాలనీలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్‌ జనగం (28) ఈ వేడుకలకు హాజరయ్యాడు.

అదే సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి నివాసంలో తుపాకి కనిపించడంతో.. బొమ్మ తుపాకి అని భావించి కాల్చుకున్నాడు.

తుపాకి నుండి బుల్లెట్‌ సిద్ధేశ్‌ శరీరంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకునే సమయానికి సిద్ధేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments