Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమై : భార్యను హత్య చేసి మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి పడేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను హత్య చేసి మృతహాన్ని ముక్కలు ముక్కలుగా పడేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంద

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (11:38 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను హత్య చేసి మృతహాన్ని ముక్కలు ముక్కలుగా పడేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అల్వార్‌ నగరానికి చెందిన యోగేష్‌ అనే వ్యక్తికి భార్య‌, ఓ కూతురు ఉంది. అయితే, కొంతకాలంగా త‌న‌ భార్య ఆర్తిపై అనుమానం పెంచుకున్న యోగేష్ కొన్ని రోజుల క్రితం ఆమెను దారుణంగా హ‌త‌మార్చాడు. 
 
ఆపై ఆమె మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి వాటిని అల్వార్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో విడివిడిగా ప‌డేశాడు. త‌ద్వారా కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని యోచించాడు. అయితే, ఆర్తి కాలును గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ుపగా వారికి పలు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలు లభించాయి. చివ‌రికి మృతదేహం ఎవ‌రిద‌నే విష‌యాన్ని గుర్తించిన పోలీసులు హర్యానాలోని హిస్సార్‌లో యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments