Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌వాలాకు దీపావళి గిఫ్ట్: రూ.132 కోట్ల కరెంట్ బిల్లు వామ్మో!!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:11 IST)
పాన్‌వాలాకు దీపావళి గిఫ్ట్ ఏంటో తెలుసా? రూ.132 కోట్ల కరెంట్ బిల్లు అవాక్కయ్యారా.. అయితే చదవండి. హర్యానాకు చెందిన ఓ పాన్‌వాలాకు దీపావళి గిప్ట్‌గా రూ.132 కోట్ల బిల్లు వచ్చింది. విద్యుత్ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయిన పాన్ వాలాకు హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు భారీ మొత్తంలో బిల్లును పంపింది. 
 
కరెంట్ బిల్లుని చూసిన తర్వాత రాజేష్ మాట్లాడుతూ "బిల్లుని చూసి షాక్‌కు గరయ్యాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా.. అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని అందులో పాన్ షాప్‌ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది' అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments