Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో గొడ్డు మాంసం బిర్యానీపై గగ్గోలు...

హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడ్డు మాంసం బిర్యానీ గగ్గోలు పుట్టిస్తోంది. ఓ మతవర్గం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిర్యానీ విక్రయాలు జరుగుతున్నాయంటూ వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:59 IST)
హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడ్డు మాంసం బిర్యానీ గగ్గోలు పుట్టిస్తోంది. ఓ మతవర్గం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిర్యానీ విక్రయాలు జరుగుతున్నాయంటూ వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
బిర్యానీ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం హిసార్‌లోని హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపించారు. గోసేవా ఆయోగ్ ఛైర్మన్ తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. 
 
దీనిపై గోసేవా ఆయోగ్ ఛైర్మన్ బాని రామ్ మంగళ స్పందిస్తూ... మెవాత్, నుహ్, ఫిరోజ్ పూర్, జిర్ఖా, నగీనా, పున్హానా, బాదాస్, షా చోకా, షిక్రవా, రావ్లీ తదితర ప్రాంతాల్లో గొడ్డు మాంసంతో బిర్యానీ తయారు చేసి విక్రయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయని, దీంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపనున్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments