Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పటేల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ: జనవరి 5వరకు రిమాండ్

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2015 (16:32 IST)
సుప్రీం కోర్టులో పటేళ్ల రిజర్వేషన్ పోరాట నాయకుడు హార్దిక్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. అతనిపై నమోదైన రాజద్రోహం కేసును శుక్రవారం విచారించిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 5వరకు రిమాండ్ విధించింది. భారత్, దక్షిణాఫ్రికాల జట్ల మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. అవసరమైతే పోలీసులను కూడా చంపాలంటూ పిలుపునిచ్చాడు. దీంతో అతనిపై రాజద్రోహం కేసును పోలీసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు హార్దిక్ పటేల్‌‌పై నమోదైన రాజద్రోహం కేసులో హార్దిక్‌పై విచారణ కొనసాగాల్సిందేనని ఆదేశించింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జరిగే జనవరి 5 వరకు అతనిపై చార్జ్ షీట్ నమోదు చేయవద్దని గుజరాత్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా అక్టోబర్ 19వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments